Thursday, June 9, 2022

జబర్దస్త్ హైపర్ ఆది గురించి మనం తెలుసుకుందాం

జబర్దస్త్ హైపర్ ఆది అంటే అతను వేసిన పంచులు అందరికీ ఇష్టమే. ముఖ్యంగా జబర్దస్త్ హైపర్ ఆది కి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం జరిగింది. హైపర్ ఆది వేసే జోకులు ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పిస్తుంది. ముఖ్యంగా హైపర్ ఆది గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇతడు అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షో లోకి రావడం జరిగింది అని అతను చెప్పడం జరిగింది.

ఇతను ఏ సందర్భంలోనైనా ఒకరి మీద పంచులు వేయగలను సత్తా ఇతనికి ఉంది. ముఖ్యంగా జబర్దస్త్ లో చేసే కామెడీ షో ఇతని వీడియోలు కూడా చాలా వైరల్ కావడం జరుగుతుంది.
హైపర్ ఆది కి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

జబర్దస్త్ హైపర్ ఆది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఇతని ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది. ఇతను 1990 లో జన్మించడం జరిగింది. ఇతని మాతృభాష తెలుగు. ఆంధ్రప్రదేశ్లోని చీమకుర్తి విలేజ్ లో జన్మించడం జరిగింది. ఇతనికి ప్రస్తుతానికి పెళ్లి కాలేదు. 2022 లెక్కప్రకారం మ్యారేజ్ కాలేదు. ఇతను జబర్దస్త్ కామెడీ షో లోకి 2013 రావడం జరిగింది.


ఇతని యొక్క పొడవు 170 సెంటీమీటర్లు ఉంటారు. ఇతను 60 కిలోల వరకు ఉంటాడు. అతని ఛాతీ సైజు ముప్పై ఇంట్లో ఉంటుంది. ఇతను నలుపురంగులో ఉండటం జరుగుతుంది.

హైపర్ ఆది చదువుకున్న స్కూల్ పేరు తక్షశిల స్కూల్. హైపర్ ఆది కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు.

హైపర్ ఆది ఇప్పటివరకు ఒక్క లవర్ కూడా లేదు. అదేవిధంగా ఎవరితో కూడా ఎఫైర్లు లేవని ఒక మీడియాలో తెలియజేయడం జరిగింది.. రేష్మి తో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు అని ఒక ఒక వీడియో లో్  వైరల్ అవ్వడం జరిగింది.

ఇతనికి బెంజ్ కారు ఉంది. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా ఉంది ‌ ఇతని ఇల్లు లగ్జరీ ఇల్లు ఉంటుంది.

అతనికి ఇష్టమైన హీరో పేరు సునీల్.
అతనికి ఇష్టమైన హీరోయిన్ పేరు షకీలా.
ఇతర కార్యక్రమంలో కబడి ఆడుతూ ఉంటారు. అదేవిధంగా అప్పుడప్పుడు క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాడు..




No comments:

Post a Comment