Thursday, June 9, 2022

ఆడవారి పైన అత్యాచారం జరుగకుండా తీసుకోవలసిన చర్యలు

ఆడవారిపై అత్యాచారాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఆర్టికల్ లో పూర్తి గా తెలుసుకుందాము.


ప్రపంచం నలుమూలలా అక్కడక్కడా ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ అత్యాచారాలు జరగడానికి ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకుందాము.

ఆడపిల్ల మా ఇంటికి ఒక దేవత లాంటివి. అలాంటి తల్లిన అవమానాలు ఎదురు జరుగుతూనే ఉన్నాయి.
పుట్టిన పిల్ల నుండి ముసలి అవ్వ వరకు మన దేశంతో ఏదో ఒక మూలన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో కొన్ని మీడియా ద్వారా మనకు తెలుస్తున్నాయి. చాలా మనకు తెలియకుండా జరుగుతూనే ఉన్నాయి.

ఈ అత్యాచారాల వల్ల మన భారత దేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది.

మగవారికి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా మన ఇంట్లో ఉండే అక్క చెల్లెలు గుర్తుకు తెచ్చుకోవాలి.
వన్ రోడ్డుపై నడుస్తున్నప్పుడు కాలేజీ అమ్మాయిలు నడుచుకుని వెళుతున్నప్పుడు కూడా ఇలాంటి ఆలోచన వస్తే మన ఇంట్లో ఉన్నాను ఆడవారిని గుర్తుకు తెచ్చుకోవాలి.

కేవలం మన భార్యతో తప్ప మిగతా వారిని శృంగారం కోసం చూడకూడదు..
చాలా మంది పురుషులు అంటూ అత్యాచారాలు జరగడానికి కేవలం ఆడవారు వేసుకునే దుస్తువులు అని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు అలాగైతే చీర కట్టుకున్న వారికి అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదు. ముఖ్యంగా మగవారు చూస్తే బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల యొక్క కొడుకులు పబ్బుల లో మత్తు మందు సేవించి అబ్బు లోకి వచ్చే ఆడవారిని లో పంచుకుంటున్నారు. మగవారు ఒక్కరే శృంగారంలో పాల్గొనక ఐదు లేదా పది మంది ఒక అమ్మాయి తో శృంగారం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల అమ్మాయిని గౌరవం మంటగలిసి పోతుంది. అదేవిధంగా బిచ్చగాడిగా శృంగారంలో పాల్గొని అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. 

కేవలం అమ్మాయి ఇష్టంతో మాత్రమే ఈ శృంగారం జరగాలి. అమ్మాయి ఇష్టం లేకపోతే మగవారు బలవంతంగా తీసుకొని చేస్తున్నారు. ఈ విధంగా బలవంతంగా చేయటం వలన ఆడవారికి రక్తస్రావం ఎక్కువగా అవుతూ ఉంటుంది.

ఇలాంటి అత్యాచారాలు కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

ముఖ్యంగా ప్రతి ఒక్క అమ్మాయి కరాటే వంటి నేర్చుకోవడం తప్పనిసరిగా చేయాలి.


అదేవిధంగా ఆడవారికి తప్పనిసరిగా లైసెన్స్ ఉండే తుపాకీలు ఇవ్వాలి.

దుబాయ్ లో ఆడవారి పైన అత్యాచారం లాగా చేస్తే మగవారిని వారి యొక్క అవయవాన్ని చారు కోసి వేయడం జరుగుతుంది. అయితే ఇది ప్రజలు అందరూ చూస్తుండగానే ఈ పని చేయడం జరుగుతుంది.

ముఖ్యంగా మన దేశంలో రాజకీయ నాయకులు మరి ఒక కుమారులు అత్యాచారం గనుక చేస్తే రాజకీయ అండతో వారి కొడుకులను శిక్ష పడకుండా చేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం సామాన్య మానవునికి మరొక న్యాయమా... ఛీ ఇంత నీచంగా మన దేశంలో ఉడటం జజరుగుతుంది.

No comments:

Post a Comment