కానీ నిజానికి దీని వెనక మీరు ఇంత పెద్దగా కావడానికి డైరెక్టర్ల కష్టం ఉంది. అదే విధంగా ప్రజల కష్టం కూడా ఉంది.
అది గుర్తించక మేము సొంతంగా కష్టపడి హీరోలం అయ్యామని ఏదో ఒక వంక చెపతూ ఉంటారు. నా దృష్టిలో ఇది సరైన సమాధానం కాదు. హీరోలు కావటానికి కేవలం డైరెక్టర్లు మరియు ప్రజల కష్టాలు మాత్రమే ఉంది. అది గుర్తించగా ఈ తెలివిలని జనం లోని మరొక జనం హీరోల కోసం రక్తదానం అని బర్త్ డే ల సందర్భంగా సీట్లు పంచడం చేస్తూ ఉంటారు. నా దృష్టిలో ఇది చాలా చాలా చెండాలమైనా పని.
జనం లోని కొంత జనం వాళ్ళ మెదడు చెడి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్ పెంచి పెద్ద చేసింది మన అమ్మానాన్నలు మన అమ్మానాన్నలే మన హీరోలు. అది గుర్తించగా ఈ పిచ్చి నా కొడుకులకు మెగాస్టార్ అని పవర్ స్టార్ ఆ కొడుకు ల వెంట తిరుగుతూ ఉంటారు. నా దృష్టిలో ఇది సరైన పని కాదు అని నేను అనుకుంటున్నాను.
మనల్ని కానీ పెద్ద చేసింది మన అమ్మానాన్న. కొంతమంది అమ్మానాన్నలకి విలువ ఇవ్వకుండా ఈ నా కొడుకు ల వెంట పడి విఱ్ఱవీగుతున్నారు.
మీరు చేయాల్సింది కేవలం మన అమ్మానాన్నల కోసం అదేవిధంగా రోడ్ల పక్కన ఉన్న బీదవారికి మనం చేయవలసిన సహాయం.
మన భారతదేశంలోనే ఈ విధంగా ఉంటుంది. వేరే వేరే దేశాలలో ఈ విధంగా ఎక్కువగా madda మీద పెట్టుకోరు.
నేను ఈ ఆర్టికల్ లో సరైన సమాధానం చెబుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఈ ఆర్టికల్ ఎవరైనా చదివితే నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అమ్మ నాన్నలు మనం అసలైన నిజమైన హీరోలు.
వారిని గౌరవిద్దాం మరియు ప్రేమిద్దాం. వారికి సేవ చేద్దాం.
పనికిమాలిన హీరో ల వెంట మీరు పడకండి ప్రజలారా...
మీరు ఎప్పుడైనా మెగాస్టార్ అని పవర్ స్టార్ అని నేను అతని ఫ్యాన్ అని అనుకుంటే మీరు బురదలో కాలు వేసినట్టే.
ఎందుకంటే వారి వల్ల మనకు ఎలాంటి నయాపైసా కూడా రాదు. ఆ హీరోలు అంతా మన పైసలు మీదనే బతుకుతున్నారు ఆ విషయం గుర్తుంచుకోండి.
సినిమా వచ్చిందంటే చాలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకునే సినిమా చూస్తూ ఉంటాము. మనం పెట్టే సినిమా టికెట్ల ఖర్చు వారి జోబులో కి వెళుతుంది.
వారు మీద వారికైనా సహాయం చేస్తున్నారు అంటే అది కూడా లేదు.
అలాంటి పనికిమాలిన కొడుకులని మన దేశ భక్తి తరిమికొడదాం.
కేవలం మన అమ్మానాన్న అసలైన హీరోలు ప్రజలారా......
మన తల్లిదండ్రులను ఎందుకు గుర్తించడం లేదని నా ఆవేదన..... నా బాధ........
మన ఈ చిన్నప్పటి నుంచి పెద్ద చేసి చదివించి మనల్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచి కానీ మన అమ్మానాన్నలు మాత్రం ఏమి కోరుకోరు.
అలాంటి వారికి ప్రతిరోజు కాళ్ళు మొక్కిన తప్పు కాదు... ఇలాంటి వారికి రోజు మొక్కిన తప్పు కాదు.
నా బాధ ఏమిటంటే మన అమ్మ నాన్న నేను ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు.
ఇప్పటికైనా మారండి ప్రజలారా...